Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం ఐదో సెగ్మెంట్ జనసేన ఎంపిటిసి అభ్యర్థి సుజాత ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం ఐదో సెగ్మెంట్ జనసేన ఎంపిటిసి అభ్యర్థి సుజాత ప్రచారం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం.*

*మైలవరం 5వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గొట్టం.సుజాత గారు తన ప్రచారమును అశేష పార్టీ కార్యకర్తల మధ్య చురుకుగా ప్రచారం నిర్వహిస్తున్నారు*

*మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శ్రీ.వసంత వెంకట కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో స్ధానిక ఎన్నికల బరిలో మైలవరం 5వ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిని గొట్టం.సుజాత గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు*

*రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించి, అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు*

మైలవరం ఐదో సెగ్మెంట్ జనసేన ఎంపిటిసి అభ్యర్థి సుజాత ప్రచారం

మైలవరం ఐదో సెగ్మెంట్ జనసేన ఎంపిటిసి అభ్యర్థి సుజాత ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *