*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*
*మైలవరం 5వ సెగ్మెంట్ అభ్యర్థి శ్రీమతి గొట్టం సుజాత.*
*ఎన్డీఏ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులకు మీ ఓటు వేయండి!*
*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సహకారంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు:*
*🚲 మైలవరం 5వ సెగ్మెంట్ అభ్యర్థి*
*గొట్టం సుజాత గారు*
*🚲 మైలవరం ZPTC అభ్యర్థి*
*గుగులోతు రాంబాబు గారు*
*మన గ్రామం.. మన అభివృద్ధి.. మన భవిష్యత్తు!*
*మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, ఇరువురినీ అఖండ మెజారిటీతో గెలిపించండి.*
*📅 పోలింగ్ తేదీ: 05-11-2026*
*⏰ సమయం: ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు*
*తెలుగుదేశం పార్టీ – మైలవరం మండలం.*
*బి.మల్లి(వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

