వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు కాకర్ల రేణుక, సింగవరపు సుధారాణి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.
- లక్ష్మీపురం, కమ్మవారిపాలెం, కట్టకిందపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు.
- జెడ్పీటీసీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డికి మద్దతుగా నాయకులు ప్రచారం చేస్తున్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు కాకర్ల రేణుక, సింగవరపు సుధారాణి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. లక్ష్మీపురం, కమ్మవారిపాలెం, కట్టకిందపల్లి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డికి మద్దతుగా నాయకులు ప్రచారం చేస్తున్నారు. యువ నాయకుడు ఏలూరు హనుమంత నాయుడు అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.