వార్త ముఖ్యాంశాలు
- మారిన వాతావరణ పరిస్థితుల్లో ఇటు నెల్లూరు నగరంలోనూ జిల్లాలోనూ విష జ్వరాలు విజృంభించి ఉన్నాయి ఏ ఇంట చూసినా ఒకరో ఇద్దరో జ్వర పీడితులు కనిపిస్తున్నారు దగ్గులు,జలుబులు తో బాధపడే వారు కనిపిస్తున్నారు ఇటీవల వర్షాలు కురవడం ఆ వర్షాలలో కొంతమంది తడవడం జరిగింది అలాగే గాలి…
మారిన వాతావరణ పరిస్థితుల్లో ఇటు నెల్లూరు నగరంలోనూ జిల్లాలోనూ విష జ్వరాలు విజృంభించి ఉన్నాయి ఏ ఇంట చూసినా ఒకరో ఇద్దరో జ్వర పీడితులు కనిపిస్తున్నారు దగ్గులు,జలుబులు తో బాధపడే వారు కనిపిస్తున్నారు ఇటీవల వర్షాలు కురవడం ఆ వర్షాలలో కొంతమంది తడవడం జరిగింది అలాగే గాలి మార్పు భూగర్భ జలాల మార్పుతో తాగు నీటిలో కూడా మార్పు రావడం తో వాతావరణం మారి జ్వరాలు అధికంగా వస్తున్నాయి దీంతో చిన్న చితకా ఆసుపత్రిలు కిక్కిరిసి కనిపిస్తుండగా పేద మధ్య తరగతి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లలేక మందులు షాపులను ఆశ్రయిస్తూ తక్కువ ధరకు దొరికే మాత్రలు కొనుగోలు చేసుకొని వాడుకుంటున్నారు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖాధికారులు పెరిగిన విష జ్వరాల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఐతే ప్రజల నుంచి వినవస్తున్నాయి