Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు మండలంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులు, ఎమ్మెల్యే సమక్షంలో టిడిపి కండువాలు కప్పుకున్న వైసీపీ నాయకు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు మండలంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులు, ఎమ్మెల్యే సమక్షంలో టిడిపి కండువాలు కప్పుకున్న వైసీపీ నాయకు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు మండలంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
  • ఏపీ కండ్రిక పంచాయతీ పరిధిలోని ఏపీ కండ్రిక, యజ్జి నారాయణపురం గ్రామాలకు చెందిన వారు కావలి ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ కండ్రిక పంచాయతీ పరిధిలోని ఏపీ కండ్రిక, యజ్జి నారాయణపురం గ్రామాలకు చెందిన వారు కావలి ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోగోలు మండల టీడీపీ అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు, కోడూరు వెంకటేశ్వర రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *