వార్త ముఖ్యాంశాలు
- చెన్నారావుపేట :(పున్నమి )నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పొన్నాల గోవర్ధన్ గారిని చెన్నారావుపేట గ్రామ ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ గారికి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
- మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయన చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు మందుల సాగర్,ఉపాధ్యక్షులు ఆకులపెల్లి సుదర్శన్,ప్రధాన కార్యదర్శి భారపాక నవీన్, ముఖ్య సలహాదారులు జంగిలి కిరణ్ మరియు జంగిలి రమేష్,బొమ్మకంటి సాగర్, కోశాధికారి…
చెన్నారావుపేట :(పున్నమి )నూతనంగా ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పొన్నాల గోవర్ధన్ గారిని చెన్నారావుపేట గ్రామ ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ గారికి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆయన చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షుడు మందుల సాగర్,ఉపాధ్యక్షులు ఆకులపెల్లి సుదర్శన్,ప్రధాన కార్యదర్శి భారపాక నవీన్, ముఖ్య సలహాదారులు జంగిలి కిరణ్ మరియు జంగిలి రమేష్,బొమ్మకంటి సాగర్, కోశాధికారి జంగిలి కేశవ, జంగిలి భరత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు