వార్త ముఖ్యాంశాలు
- అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 21.పున్నమి ప్రతినిధి కొత్తవలస: అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
- కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి.
- రవికిరణ్, ఎమ్మార్వో రామలక్ష్మి, ఎంపీడీవో సంజీవ రమణయ్య సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 21.పున్నమి ప్రతినిధి
కొత్తవలస: అప్పన్నదొరపాలెం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోపిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కొత్తవలస ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి బి. రవికిరణ్, ఎమ్మార్వో రామలక్ష్మి, ఎంపీడీవో సంజీవ రమణయ్య సమక్షంలో ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమానికి కొత్తవలస మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు.