Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

లక్ష్మణ్ చందాలో ఘనంగా పండుగ సాయన్న విగ్రహ భూమిపూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లక్ష్మణ్ చందాలో ఘనంగా పండుగ సాయన్న విగ్రహ భూమిపూజ

వార్త ముఖ్యాంశాలు

  • ప్రజా వీరుడు పండుగ సాయన్న సేవలను స్మరించుకున్న ముదిరాజ్ నాయకులు లక్ష్మణ్ చందా: నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో ప్రజా వీరుడు పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు పాల్గొని పండుగ సాయన్న సేవలను స్మరించుకున్నారు.
  • ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, రాజు, ఉప సర్పంచ్ వర్షా, రవి, మల్లాపూర్ సర్పంచ్ బిమేష్ ముదిరాజ్, మాజీ జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, యాటకారి సాయన్న ముదిరాజ్, రామగిరి రవీందర్, మాజీ ఎంపీటీసీ కూన పోశెట్టి పాల్గొన్నారు.

ప్రజా వీరుడు పండుగ సాయన్న సేవలను స్మరించుకున్న ముదిరాజ్ నాయకులు
లక్ష్మణ్ చందా: నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో ప్రజా వీరుడు పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు పాల్గొని పండుగ సాయన్న సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, రాజు, ఉప సర్పంచ్ వర్షా, రవి, మల్లాపూర్ సర్పంచ్ బిమేష్ ముదిరాజ్, మాజీ జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, యాటకారి సాయన్న ముదిరాజ్, రామగిరి రవీందర్, మాజీ ఎంపీటీసీ కూన పోశెట్టి పాల్గొన్నారు.
అలాగే యువ నాయకులు వినేష్, అశోక్, శ్రీనివాస్, లక్ష్మణ్, ప్రవీణ్, సందీప్, రాకేష్, నచ్చేందర్, సీహెచ్ రాజు, రజనీకాంత్, సురేష్, పాతర్ల హరీష్‌తో పాటు ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *