వార్త ముఖ్యాంశాలు
- 117వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున అయితి సింహాచలం నామినేషన్ జిల్లా బ్యూరో రమణ అక్టోబర్ 18 పున్నమి ప్రతినిధి 117వ వార్డు నుంచి జనసేన పార్టీ తరుపున అయితి సింహాచలం నామినేషన్ దాఖలు చేశారు.
- గతంలో పులగానిపాలెం సర్పంచ్గా రెండుసార్లు పనిచేసిన ఆయన, కోఆపరేటివ్ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
- ప్రజా సేవలో అనుభవం కలిగిన సింహాచలం ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
117వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున అయితి సింహాచలం నామినేషన్
జిల్లా బ్యూరో రమణ అక్టోబర్ 18 పున్నమి ప్రతినిధి
117వ వార్డు నుంచి జనసేన పార్టీ తరుపున అయితి సింహాచలం నామినేషన్ దాఖలు చేశారు. గతంలో పులగానిపాలెం సర్పంచ్గా రెండుసార్లు పనిచేసిన ఆయన, కోఆపరేటివ్ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
ప్రజా సేవలో అనుభవం కలిగిన సింహాచలం ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఎన్నికల కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
గతంలో గ్రామస్థాయి నుంచి వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన, ప్రస్తుతం 117వ వార్డులో జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.