కొండపల్లి మున్సిపాలిటీ వైయస్సార్సీపి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నల్లమోతు వీరయ్య గారు పోటీ చేస్తున్నారు
21వ వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్న నల్లమోతు వీరయ్య గారిని బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వానికి మీ మద్దతు అందించి 21వ వార్డు అభ్యర్థిగా నల్లమోతు వీరయ్య గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు
నల్లమోతు వీరయ్య గారిని గెలిపిద్దాం – ప్రజాసేవకు అవకాశం కల్పిద్దాం!

