Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నిబంధనలు పాటించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 17 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు,స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ నిబంధనలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు.
  • స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై సమీక్షించారు.
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 17 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు,స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ నిబంధనలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై సమీక్షించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారంలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *