Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తూర్పు గోదావరి జిల్లాలో 5 సమస్యాత్మక ప్రాంతాలు: ఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తూర్పు గోదావరి జిల్లాలో 5 సమస్యాత్మక ప్రాంతాలు: ఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి) తూర్పుగోదావరి జిల్లాలో జరగబోయే స్థానిక ఎన్నికల కోసం 1,700 మంది పోలీస్ సిబ్బందిని, అధికారులను బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రకటించారు.
  • వ్యాప్తంగా మొత్తం 5 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారని, ఇందులో కొవ్వూరులో రెండు ప్రాంతాలు, నిడదవోలులో మూడు సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
  • భద్రత మరియు నిఘా కోసం క్రింది బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఎస్పీ తెలిపారు: • 21 ఫ్లయింగ్ స్క్వాడ్స్ (Flying Squads) • 21 సర్వేలైన్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ (Surveillance Striking Force) • రూట్ మొబైల్స్ (Route Mobiles) • స్ట్రైకింగ్ ఫోర్స్ (Striking Force)…

తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం (పున్నమి ప్రతినిధి) తూర్పుగోదావరి జిల్లాలో జరగబోయే స్థానిక ఎన్నికల కోసం 1,700 మంది పోలీస్ సిబ్బందిని, అధికారులను బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రకటించారు. వ్యాప్తంగా మొత్తం 5 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారని, ఇందులో కొవ్వూరులో రెండు ప్రాంతాలు, నిడదవోలులో మూడు సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. భద్రత మరియు నిఘా కోసం క్రింది బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఎస్పీ తెలిపారు:
• 21 ఫ్లయింగ్ స్క్వాడ్స్ (Flying Squads)
• 21 సర్వేలైన్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ (Surveillance Striking Force)
• రూట్ మొబైల్స్ (Route Mobiles)
• స్ట్రైకింగ్ ఫోర్స్ (Striking Force)
• స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (Special Striking Force)
• 10 చెక్ పోస్టులు (Check Posts)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *