Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోవూరు పల్లి పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు వైద్యాధికారి , రికార్డుల పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోవూరు పల్లి పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు వైద్యాధికారి , రికార్డుల పరిశీలన

గౌరవ జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదర్ వలి శుక్రవారం కోవూరు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా టిబి (క్షయ), లెప్రసీ (కుష్ఠు) వ్యాధులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, వాటి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆరోగ్య సేవల నాణ్యతను పెంపొందించడంతో పాటు రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ జహారిక, డాక్టర్ నిత్యప్రశాంతి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కోవూరు పల్లి పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు వైద్యాధికారి , రికార్డుల పరిశీలన

కోవూరు పల్లి పి హెచ్ సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు వైద్యాధికారి , రికార్డుల పరిశీలన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *