వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సర్పంచుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి.
- వివిధ కేటగిరీలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
- బీసీ కేటగిరీలో ఉదయగిరి పంచాయతీకి రిజర్వేషన్ కేటాయించారు.
ఉదయగిరి: మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సర్పంచుల రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. వివిధ కేటగిరీలకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. బీసీ కేటగిరీలో ఉదయగిరి పంచాయతీకి రిజర్వేషన్ కేటాయించారు. బీసీ మహిళలకు కొండాయపాలెం, వెంగళరావునగర్, కృష్ణంపల్లి పంచాయతీలు కేటాయించారు. జనరల్ కేటగిరీలో గండిపాలెం, జి. చెర్లోపల్లి, బండగానిపల్లి, అప్పసముద్రం ఉన్నాయి. జనరల్ మహిళలకు జి. అయ్యవారిపల్లి, శకునాలపల్లి, ఆర్లపడియా, దాసరపల్లి, గన్నేపల్లి కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో జి. చెరువుపల్లి, నేలటూరు, ఎస్టీ కేటగిరీలో తిరుమలాపురం, ఎస్సీ మహిళలకు పుల్లాయపల్లి కేటాయించారు. ఈ రిజర్వేషన్లతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశముంది.