వార్త ముఖ్యాంశాలు
- ఎంపీ మిథున్‌రెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌చేసి దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు.
- టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
- పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయని పేర్కొన్నారు.
ఎంపీ మిథున్‌రెడ్డికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌చేసి దాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను కోర్టుల దృష్టికి తీసుకెళ్తామని, న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. ధైర్యం, సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటామని, చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జగన్ విమర్శలు గుప్పించారు.