వార్త ముఖ్యాంశాలు
- తల్లికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం : గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
- కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
- సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తల్లికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
: గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రూ.25 లక్షల పరిహారాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును విచారించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో కేసు దర్యాప్తు సీబీఐ పరిధిలోకి వెళ్లనుం