నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్లను నేటి నుంచి ఈ నెల 18 వరకు స్వీకరించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 72 డివిజన్లకు 19 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. మేయర్ అభ్యర్థుల నామినేషన్లను కార్పొరేషన్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ స్వీకరిస్తారు.
