Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 32 వార్డుల కౌన్సిలర్ స్థానాలతో పాటు చైర్ పర్సన్ పదవికి నామినేషన్లు స్వీకరించనున్నారు.
  • ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
  • నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది.

సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 32 వార్డుల కౌన్సిలర్ స్థానాలతో పాటు చైర్ పర్సన్ పదవికి నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు 6 కేంద్రాల్లో 10 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

PUNNAMI NEWS | Reporter: Kishore

Leave a comment

Your email address will not be published. Required fields are marked *