Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎంకు మూడు వినతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎంకు మూడు వినతులు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: ఉదయగిరి ఆర్టీసీ డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి మూడు వినతులు అందినట్లు డిపో మేనేజర్ రమేశ్ కుమార్ తెలిపారు.
  • కొండాపురం నుంచి కలిగిరికి, ఉదయగిరి నుంచి దుత్తలూరు మండలం బైరవరం గ్రామానికి బస్సు సర్వీసులు నడపాలని ప్రజలు కోరినట్లు వెల్లడించారు.
  • అలాగే ఉదయగిరి–సీతారామపురం మార్గంలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం లేదని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు.

ఉదయగిరి: ఉదయగిరి ఆర్టీసీ డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి మూడు వినతులు అందినట్లు డిపో మేనేజర్ రమేశ్ కుమార్ తెలిపారు. కొండాపురం నుంచి కలిగిరికి, ఉదయగిరి నుంచి దుత్తలూరు మండలం బైరవరం గ్రామానికి బస్సు సర్వీసులు నడపాలని ప్రజలు కోరినట్లు వెల్లడించారు. అలాగే ఉదయగిరి–సీతారామపురం మార్గంలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడం లేదని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డీఎం రమేశ్ కుమార్ వివరించారు. బస్సు సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *