Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఓటరు నమోదు కోసం అక్టోబర్ 15, 16న ప్రత్యేక ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటరు నమోదు కోసం అక్టోబర్ 15, 16న ప్రత్యేక ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్ 15, 16 తేదీల్లో లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
  • ఈ సందర్భంగా సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (BLOలు) అందుబాటులో ఉంటారు.
  • ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఫారం-6తో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి నమోదు చేసుకోవాలని మండల సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ సూచించారు.

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్ 15, 16 తేదీల్లో లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (BLOలు) అందుబాటులో ఉంటారు. ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఫారం-6తో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి నమోదు చేసుకోవాలని మండల సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దార్ సూచించారు. అర్హులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *