Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

గంగసాని దంపతులను సన్మాణించిన వైయస్ఆర్ పార్టీ నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గంగసాని దంపతులను సన్మాణించిన వైయస్ఆర్ పార్టీ నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మండల యం పి పి నాయకుడి గా గెలిచి 5 సంవత్సరాలనుండి ప్రజా సేవలో ఉండి, తనకంటూ మండలం లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని అందరికి తలలో నాలుక అనిపించుకున్న మాజీ మండల అధ్యక్షులు శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి ఇటీవల పదివి విరమణ సందర్బంగా పార్టీ నాయకులు కలిసి అతనికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్టీ సీనియర్ నాయకుడు నానా సాహెబ్ గారి బారా షరీఫ్ మాట్లాడుతూ మండలం కోసం హుస్సేన్ రెడ్డి చేసిన పనులు, సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరాలు తెలిపారు. వై యస్ ఆర్ ప్రభుత్వపాలనలో ప్రతి ఇంటికి నీటి కొళాయీలు పెద్ద పైప్ లైన్ ద్వారా ఏర్పాటు చేసిన విషయం తెలియ చేశారు.తమ సతీమణి విద్యా వంతురాలు కావడం చేత మరింత అభివృద్ధి సాధ్యం ఆఇందని హుస్సేన్ రెడ్డి అన్నారు.పామూరు లోని వారి స్వగృహం లో పార్టీ సీనియర్ నేతలు షైక్ బారా షరీఫ్, అబ్దుల్ రజాక్, మరియు ప్రముఖ వ్యాపారవేత్త కొండిబోయినా శ్రీనివాసులు,శ్రీరామ్ శ్రీనివాసులు, మరియు రిటైర్ ఉపాధ్యాయులు జొన్నలగడ్డ గోవిందయ్య, ఇర్రి వెంకటేష్ పాల్గొన్నారు..,

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *