Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చెరకు ధరలు పెంచాలంటూ రైతుల రహదారి దిగ్బంధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చెరకు ధరలు పెంచాలంటూ రైతుల రహదారి దిగ్బంధం

వార్త ముఖ్యాంశాలు

  • బెంగళూరు: కర్ణాటకలో చెరకు రైతులు గిట్టుబాటు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.
  • బెళగావి జిల్లాలో పుణె–బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
  • చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.60కు, చెరకు ధరను టన్నుకు రూ.5,500కు పెంచాలని కోరారు.

బెంగళూరు: కర్ణాటకలో చెరకు రైతులు గిట్టుబాటు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. బెళగావి జిల్లాలో పుణె–బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. చక్కెర కనీస విక్రయ ధరను కిలోకు రూ.60కు, చెరకు ధరను టన్నుకు రూ.5,500కు పెంచాలని కోరారు. కర్మాగారాల్లో తూకం ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. కర్ణాటక నుంచి ఇథనాల్ కొనుగోళ్లు పెంచాలని కూడా రైతులు ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *