Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

ఏపీ డీఎస్సీ.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీ డీఎస్సీ.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు

వార్త ముఖ్యాంశాలు

  • : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ–2026 ద్వారా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
  • అక్టోబర్ 13న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.
  • పూర్తిస్థాయి నోటిఫికేషన్ నవంబర్ 3లోపు విడుదల చేయనున్నట్లు సమాచారం.

: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ–2026 ద్వారా 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 13న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మూడు విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ నవంబర్ 3లోపు విడుదల చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.

పోస్టుల పూర్తి వివరాలు

విభాగం పోస్టులు
స్కూల్ అసిస్టెంట్లు (SA) 906
సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT) 1,205
స్పెషల్ ఎడ్యుకేషన్ SA 150
స్పెషల్ ఎడ్యుకేషన్ SGT 200
ప్రిన్సిపాళ్లు 30
పీజీటీ 81
టీజీటీ 113
ఫిజికల్ డైరెక్టర్లు 2
పీఈటీలు 34
మొత్తం 2,721

గమనిక: జిల్లా వారీ ఖాళీలు, అర్హతలు, దరఖాస్తు తేదీలను పూర్తి అధికారిక నోటిఫికేషన్‌లో నిర్ధారించుకోవాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *