Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత కోట అలియాస్ స్వాతి రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
  • ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 23 జారీ చేసింది.
  • బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత కోట అలియాస్ స్వాతి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 23 జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెండేళ్లు పదవిలో కొనసాగనున్నారు. ఆమె రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి సతీమణి. ఈ నియామకంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *