Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

మెడికవర్‌లో యువతి మృతిపై నిర్లక్ష్యం ఆరోపణలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మెడికవర్‌లో యువతి మృతిపై నిర్లక్ష్యం ఆరోపణలు

వార్త ముఖ్యాంశాలు

  • మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతిపై ఆమె మామ తీవ్ర ఆరోపణలు చేశారు.
  • నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన కోడలిని మరుసటిరోజే ఐసీయూకు తరలించారని తెలిపారు.
  • ఇప్పటివరకు రూ.7 లక్షలు చెల్లించినా అదనపు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు.

మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతిపై ఆమె మామ తీవ్ర ఆరోపణలు చేశారు. నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన కోడలిని మరుసటిరోజే ఐసీయూకు తరలించారని తెలిపారు. ఇప్పటివరకు రూ.7 లక్షలు చెల్లించినా అదనపు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. తన కుమారుడికి నెల క్రితమే వివాహమైందని, మృతురాలి తండ్రి మల్కాజ్‌గిరి న్యాయమూర్తి అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *