Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు హైస్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: మనుబోలు బాలుర హైస్కూల్లో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.
  • ఈ శిబిరంలో వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నారు.
  • ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగనుంది.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: మనుబోలు బాలుర హైస్కూల్లో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం కొనసాగనుంది. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత కంటి వైద్య సేవలను పొందాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *