వార్త ముఖ్యాంశాలు
- *సాగి బంగార్రాజు ను శాలువాలతో సత్కరించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శి గా సాగి బంగార్రాజు ఇటీవల నియమితులైనారు..ఈరోజు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా…
- అనంతరం గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ని మర్యాదపూర్వకంగా సాలువలతో సన్మానించారు.
*సాగి బంగార్రాజు ను శాలువాలతో సత్కరించిన జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం కార్యదర్శి గా సాగి బంగార్రాజు ఇటీవల నియమితులైనారు..ఈరోజు రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.. అనంతరం గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ని మర్యాదపూర్వకంగా సాలువలతో సన్మానించారు.