Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలి: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలి: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్

*ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలి: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్*

నిర్మల్: అక్టోబర్ 12 ఆర్టీఐ అమలు దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు *నిర్మల్ సబ్‌రిజిస్ట్రార్ మట్టా రవి కిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీఐ చట్టం పుస్తకాన్ని అందజేశారు.* ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ చట్టం అమలుతీరు, ప్రజలకు సమాచారం అందుతున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ వేళల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత సమాచారాన్ని పొందవచ్చని సబ్‌రిజిస్ట్రార్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాధిక్‌తో పాటు కార్యాలయ సిబ్బంది స్వామి, మల్లికార్జున్ , నవీన్. కిషన్ పాల్గొన్నారు.

ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలి: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్

ఆర్టీఐ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలి: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. వినోద్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *