Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. బ్రేక్ ఫెయిల్‌తో చెట్టును ఢీకొట్టిన బస్సు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమలాపురంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. బ్రేక్ ఫెయిల్‌తో చెట్టును ఢీకొట్టిన బస్సు!

వార్త ముఖ్యాంశాలు

  • అమలాపురం నుంచి కాకినాడ వెళ్తున్న అల్ట్రా పల్లె వెలుగు బస్సుకు ఎర్ర వంతెన వద్ద అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.
  • అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును చెట్టుకు ఢీకొట్టించి నిలిపివేశారు.
  • ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

అమలాపురం నుంచి కాకినాడ వెళ్తున్న అల్ట్రా పల్లె వెలుగు బస్సుకు ఎర్ర వంతెన వద్ద అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును చెట్టుకు ఢీకొట్టించి నిలిపివేశారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *