Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఏపీలో రేషన్ కార్డుదారులకు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీలో రేషన్ కార్డుదారులకు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి

*ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్*

అమరావతి :

ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారందరూ తమ మొబైల్ నంబర్ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రేషన్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 5 నుంచి 80 ఏళ్ల వయస్సు గల కుటుంబ సభ్యులందరూ రేషన్ షాప్ లేదా సచివాలయంలో వేలిముద్ర/ఐరిస్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. కేవైసీ చేయించనివారికి భవిష్యత్తులో సరుకులు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీలో రేషన్ కార్డుదారులకు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి

ఏపీలో రేషన్ కార్డుదారులకు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *