వార్త ముఖ్యాంశాలు
- విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి.
- విద్యుద్దీపాల అలంకరణతో కనకదుర్గమ్మ ఆలయం వెలుగులు విరజిమ్ముతోంది.
- తొలిరోజు అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. విద్యుద్దీపాల అలంకరణతో కనకదుర్గమ్మ ఆలయం వెలుగులు విరజిమ్ముతోంది. తొలిరోజు అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలకు సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు ఏఐ కెమెరాలను వినియోగిస్తున్నారు.