Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు నూతన ఎస్‌ఐగా బి.మహేంద్ర బాధ్యతల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు నూతన ఎస్‌ఐగా బి.మహేంద్ర బాధ్యతల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు అక్టోబర్దు 11-2026(పున్నమి ప్రతినిధి ) దుత్తలూరు పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుభాషిణి బదిలీ అయ్యారు.
  • ఆమె స్థానంలో నూతన ఎస్‌ఐగా మహేంద్ర బాధ్యతలు స్వీకరించారు.
  • ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ మహేంద్ర పోలీస్‌ స్టేషన్‌లో విధుల్లో చేరారు.

దుత్తలూరు
అక్టోబర్దు 11-2026(పున్నమి ప్రతినిధి )

దుత్తలూరు పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుభాషిణి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో నూతన ఎస్‌ఐగా మహేంద్ర బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతన ఎస్‌ఐ మహేంద్ర పోలీస్‌ స్టేషన్‌లో విధుల్లో చేరారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు కృషి చేయనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *