Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పెద్దాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ … ఆర్జిల స్వీకరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెద్దాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ … ఆర్జిల స్వీకరణ

వార్త ముఖ్యాంశాలు

  • స్వర్ణ పెద్దాపురం పట్టణం సుధా కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ పెద్దాపురం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ప్రజలను కలుసుకుని వారి నుంచి అర్జీలను స్వీకరించారు.
  • ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
  • ప్రజల నుంచి అందిన వినతులను స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు.

స్వర్ణ పెద్దాపురం పట్టణం సుధా కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ పెద్దాపురం ఎమ్మెల్యే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ప్రజలను కలుసుకుని వారి నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి అందిన వినతులను స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశించారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ రాజా సూరిబాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *