వార్త ముఖ్యాంశాలు
- జిల్లా పోలీస్ కార్యాలయం, డా.
- బి.
- ఆర్.
జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 09-10-2026
జాతీయ స్థాయి టైక్వాండో పోటీలలో ఆంధ్ర ప్రదేశ్ తరుపున పాల్గొని బంగారు పతకం సాధించిన గుబ్బల లాహితీ తేజ ను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, ఐ.పి.ఎస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన హోంగార్డు 261 గుబ్బల నాగార్జున, లీలా దుర్గ కుమార్తె గుబ్బల లాహితీ తేజ 7 వ తరగతి, Global Educare స్కూల్, గెద్దాడ లో చదువుతుంది. లాహితీ తేజ అంబేద్కర్ కోనసీమ జిల్లా తైక్వాండో సెక్రటరీ పితాని త్రిమూర్తులు గారి దగ్గర అంబాజీపేట శ్రీనివాస టైక్వాండో క్లబ్ లో శిక్షణ పొందుతుంది
లాహితీ తేజ