Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ అహర కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ అహర కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నారావుపేట శివారు ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మేడి సరోజన ఆధ్వర్యంలో పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.తల్లులను ఉద్దేశించి టీచర్ మేడి సరోజన మాట్లాడుతూ ముఖ్యంగా మన గ్రామంలో లభించే తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు, గుడ్లు, పప్పులు, పాలు మొదలగు…

చెన్నారావుపేట శివారు ఈర్య తండా అంగన్వాడీ కేంద్రంలో టీచర్ మేడి సరోజన ఆధ్వర్యంలో పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.తల్లులను ఉద్దేశించి టీచర్ మేడి సరోజన మాట్లాడుతూ ముఖ్యంగా మన గ్రామంలో లభించే తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు, గుడ్లు, పప్పులు, పాలు మొదలగు వాటితో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని తెలిపారు అలాగే అంగన్వాడీలో అందించే పోషణ పదార్థాలను తప్పక వినియోగించాలని తెలిపారు.అదేవిధంగా ఎక్కువ చిరుధాన్యాలను ఉపయోగించి వివిధ ఆహార పదార్థాలను తయారుచేసి పిల్లలకు పెడితే రోగ నిరోధన శక్తి నిరోధక శక్తి కలిగి మంచి ఆరోగ్యంతో పాటు పెరుగుదల అభివృద్ధి కలుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా కేంద్రంలో పోషక పదార్థాలు ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు ఇతర తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *