Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

ఒప్పంద ఉద్యోగుల ధర్నాకి మద్దతు తెలిపిన ఏపీ ఎన్జీవో నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒప్పంద ఉద్యోగుల ధర్నాకి మద్దతు తెలిపిన ఏపీ ఎన్జీవో నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒప్పంద ఉద్యోగస్తులు జేఏసీ పిలుపుమేరకు ధర్నా చేస్తున్న వారికి సంఘీభావం తెలుపుతున్న ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పోతన సుకుమార్ సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కేసిరెడ్డి సత్యనారాయణ…

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఒప్పంద ఉద్యోగస్తులు జేఏసీ పిలుపుమేరకు ధర్నా చేస్తున్న వారికి సంఘీభావం తెలుపుతున్న ఏపీ ఎన్జీజివోస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పోతన సుకుమార్ సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కేసిరెడ్డి సత్యనారాయణ (పండు) పి వెంకట కృష్ణ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ జి ఆల్ఫా రెడ్డి తదితరులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *