Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

కుత్బుల్లాపూర్ లో సేవా జ్యోతి కలశ యాత్ర బైక్ ర్యాలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కుత్బుల్లాపూర్ లో సేవా జ్యోతి కలశ యాత్ర బైక్ ర్యాలీ

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

వికసిత్ భారత్ సంకల్ప సభ 279 రోడమెస్ట్రీ నగర్ డివిజన్ పరిధిలో సేవ జ్యోతి కలశ యాత్ర కార్యక్రమం రోడా మేస్త్రి నగర్ డివిజన్ అధ్యక్షులు నేమూరి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు సేవ సంకల్ప్ జ్యోతి కలశ యాత్ర లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్ మున్సిపల్ సెల్ కో కన్వీనర్ శ్రీ రావుల శేషగిరి మరియు నారాయణపేట జిల్లా ఇంచార్జ్ శ్రీ గోపతి భాను చందర్ వర్మ బీజేపీ జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన నాయకులు లేబర్ సెల్ కో కన్వీనర్ శ్రీ రాము, ఎల్వీ రెడ్డి ,మురళి గౌడ్, పులి రాజు మహేంద్ర, మురళి కృష్ణ, శంకర్, రాజేష్, సల్లూరి వీరాచారి, శరత్, నర్సింగ్ రావు, రజనీష్, గోవర్ధన్ రెడ్డి , రామకృష్ణ , మాణిక్ రెడ్డి , నాగరాజు చారి, గొంటెల శ్రీనివాస్, భాస్కర్, సిద్దం సంతోష్ , లక్ష్మణ్, సతీష్ శామల, సర్వాణి అశోక్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

కుత్బుల్లాపూర్ లో సేవా జ్యోతి కలశ యాత్ర బైక్ ర్యాలీ

కుత్బుల్లాపూర్ లో సేవా జ్యోతి కలశ యాత్ర బైక్ ర్యాలీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *