వార్త ముఖ్యాంశాలు
- కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నీటి వినియోగంలో ప్రభుత్వం అసమర్థత..
- అల్లాడిపోతున్న రైతులు గోదావరిలో పుష్కలంగా నీళ్లు పారుతున్నా, ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేయని ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో మొత్తం 10 పంపులకు గాను కేవలం 5 పంపులు నడుస్తుండడం, అవి కూడా కేవలం 8 గంటలు మాత్రమే నడుస్తుండడం గమనార్హం…
కాలం తెచ్చిన కరువు కాదు
కాంగ్రెస్ తెచ్చిన కరువు
తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం
నీటి వినియోగంలో ప్రభుత్వం అసమర్థత.. అల్లాడిపోతున్న రైతులు
గోదావరిలో పుష్కలంగా నీళ్లు పారుతున్నా, ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేయని ప్రభుత్వం
దేవాదుల ప్రాజెక్టులో మొత్తం 10 పంపులకు గాను కేవలం 5 పంపులు నడుస్తుండడం, అవి కూడా కేవలం 8 గంటలు మాత్రమే నడుస్తుండడం గమనార్హం
దీంతో 73.56 క్యూమెక్స్ సామర్థ్యం ఉన్నా కేవలం 38.04 క్యూమెక్స్ నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్న వైనం
జూలై 13వ తేదీన మంత్రుల బృందం దేవాదుల సందర్శించి, అన్ని రిజర్వాయర్లు నింపుతామని ప్రకటించడం ప్రచారం కోసమేనా అంటూ స్థానిక రైతుల ఆగ్రహం
కంకి దశలో ఉన్న వరి పంట పూర్తిగా ఎండిపోయే దశకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న దేవాదుల ఆయకట్టు రైతులు
మరోవైపు ఇచ్చే 6 నుండి 8 గంటల కరెంటులో కూడా మధ్యలో అనేక సార్లు అంతరాయం రావడంతో మోటర్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయని రైతుల ఆందోళన
మొత్తానికి కాంగ్రెస్ పాలన అంటే కరువుకు నిదర్శనమని మరోసారి నిరూపించారని, ఎండిపోతున్న పంటలు చూసి కన్నీళ్లు పెడుతున్న రైతులు