Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సీహెచ్ గురుస్వామి ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సీహెచ్ గురుస్వామి ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి: శ్రీకృష్ణదేవరాయ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న సీహెచ్ గురుస్వామి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు–2026 అవార్డుకు ఎంపికయ్యారు.
  • ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజు, సుభద్రాదేవి చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.
  • విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు విద్యాబోధనలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించింది.

ఉదయగిరి: శ్రీకృష్ణదేవరాయ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న సీహెచ్ గురుస్వామి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు–2026 అవార్డుకు ఎంపికయ్యారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజు, సుభద్రాదేవి చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. విద్యార్థులకు గణితంపై ఆసక్తి పెంపొందించడంతో పాటు విద్యాబోధనలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచినందుకు ఈ గుర్తింపు లభించింది. అవార్డు అందుకున్న గురుస్వామిని పాఠశాల యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. ఆయన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *