Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

మిత్రునికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన మిత్రులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మిత్రునికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన మిత్రులు.

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
మానవత్వం. స్నేహం. సహాయం. అనే విలువలకు నిజమైన నిదర్శనం. ఖానాపూర్ మండలం బుధరావుపేట పల్లె గ్రామానికి చెందిన. ఎస్.కె ఖలీల్ ఇంట్లో చోరీ జరగడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని అతని మిత్రులు అంతా కలిసి అతనికి 20000 ఆర్థిక సాయం అందజేశారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఆధారంగా అవసరమైన వేల అండగా నిలబడడమే నిజమైన మిత్రుత్వం. చిన్న సాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకు రాగలరు. మనకు చేతనైనంత సాయం చేద్దాం. మనసుకు మనసుగా ముందుగా సాగుదాం… మిత్రుల సాయం స్నేహానికి నిదర్శనం…
ఈ కార్యక్రమంలో మంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు. మరియు మక్కా రాములు. తదితరులు పాల్గొన్నారు.

మిత్రునికి 20వేల రూపాయలు ఆర్థిక సాయం చేసిన మిత్రులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *