Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

సాహిత్య ప్రతిభకు గుర్తింపు.. ఆకాశవాణిలో జక్కుల గణేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సాహిత్య ప్రతిభకు గుర్తింపు.. ఆకాశవాణిలో జక్కుల గణేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, గొల్లగూడెం గ్రామానికి చెందిన యువకుడు శ్రీ జక్కుల గణేష్ గారికి ఆకాశవాణి కొత్తగూడెం రేడియో కేంద్రం నిర్వహిస్తున్న “రచన కుసుమాలు” కార్యక్రమంలో తన కవితను వినిపించే అవకాశం లభించడం హర్షణీయం.
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సాహిత్య రంగంలో తన ప్రతిభను చాటుకుంటున్న ఆయనకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాము.
ఇలాంటి ప్రతిభావంతులైన యువతకు మరిన్ని అవకాశాలు లభించి, వారి ప్రతిభ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాము.
జక్కుల గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు!

సాహిత్య ప్రతిభకు గుర్తింపు.. ఆకాశవాణిలో జక్కుల గణేష్

సాహిత్య ప్రతిభకు గుర్తింపు.. ఆకాశవాణిలో జక్కుల గణేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *