Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

వి బి జి రామ్ కొత్త జాబ్ కార్డులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • 15 రోజుల్లో VB-G RAM కొత్త జాబ్ కార్డులు.తెలంగాణలో విబి-జి రామ్ జి..
  • కింద కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోనే జారీ చేయాలని ఆదేశాలిస్తూ ఉత్వర్వులిచ్చింది.

15 రోజుల్లో VB-G RAM కొత్త జాబ్ కార్డులు.తెలంగాణలో విబి-జి రామ్ జి.. కింద కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోనే జారీ చేయాలని ఆదేశాలిస్తూ ఉత్వర్వులిచ్చింది. దీనికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆధార్, ఫొటోను అటాచ్ చేసి పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాలి.వాటిని పరిశీలించి మండల్ ఆఫీసుకు పంపిస్తారు. MPDO పరిశీలించిన అనంతరం జాబ్ కార్డు జారీ అవుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *