Thursday, 5 February 2026
  • Home  
  • ఏడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లను నెల్లూరులో ఆపండి
- Featured - Others

ఏడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లను నెల్లూరులో ఆపండి

నెల్లూరు ఎంపీ ఆదాలకు వైసీపీ నేతల వినతి  నెల్లూరులో 7 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ను నిలుపుదల చేసేందుకు ప్రయత్నించాలని ముగ్గురు వైసీపీ నేతలు నెల్లూరు ఎంపీ ఆదాలకు ఒక వినతి పత్రాన్ని బుధవారం సాయంత్రం సమర్పించారు ఈ రైళ్లను నిలపడం వల్ల నెల్లూరు ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు గరీబ్ రథ్, కోరమండల్ ,హౌరా -మైసూర్, బిలాస్పూర్ నెల్లూరులో నిలిపేందుకు కృషిచేయాలని కోరారు న్యాయవాది గూడూరు సుబ్బారెడ్డి, ముదిగొండ మాధవ్, పాముల హరి ఈ మేరకు ఆయనకు విజ్ఞప్తి చేశారు .దీనిపై స్పందించిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చారు. Also read

నెల్లూరు ఎంపీ ఆదాలకు వైసీపీ నేతల వినతి

 నెల్లూరులో 7 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ను నిలుపుదల చేసేందుకు ప్రయత్నించాలని ముగ్గురు వైసీపీ నేతలు నెల్లూరు ఎంపీ ఆదాలకు ఒక వినతి పత్రాన్ని బుధవారం సాయంత్రం సమర్పించారు ఈ రైళ్లను నిలపడం వల్ల నెల్లూరు ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు గరీబ్ రథ్, కోరమండల్ ,హౌరా -మైసూర్, బిలాస్పూర్ నెల్లూరులో నిలిపేందుకు కృషిచేయాలని కోరారు న్యాయవాది గూడూరు సుబ్బారెడ్డి, ముదిగొండ మాధవ్, పాముల హరి ఈ మేరకు ఆయనకు విజ్ఞప్తి చేశారు .దీనిపై స్పందించిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.