Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సన్నాహక సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సన్నాహక సమావేశం

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.
  • ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లు మద్దిరెడ్డి దామోదర్ రెడ్డి, దాసరి పవన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలారాపు నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
  • ​రాబోయే 40 రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు, ఇంటింటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లు మద్దిరెడ్డి దామోదర్ రెడ్డి, దాసరి పవన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలారాపు నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
​రాబోయే 40 రోజుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు, ఇంటింటి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు. జనసేన అభ్యర్థి “డాక్టర్ గడల శ్రీనివాసరావు” విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కష్టపడి పనిచేయాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ ముఖ్య నేతలు షేక్ హుస్సేన్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ), ఎలబోయిన డేవిడ్, గంగుల రంజిత్, రోడ్డ శ్రీకాంత్, బొబ్బ పృథ్వీరాజ్, ఆకారపు లహరి-మిలాన్, చందా స్రవంతి, మంజుల, టేకుల రవి, చింతం అజయ్ రత్న, రాపోలు సురేష్, సంతపురి సందీప్, మాదరపు కృష్ణ, రవి వర్మ, బిక్షపతి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *