Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ప్రభుత్వం ప్రభుత్వ భూమిని పరిశీలించిన తిరుగు రా.డి.ఓ ఏ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రభుత్వం ప్రభుత్వ భూమిని పరిశీలించిన తిరుగు రా.డి.ఓ ఏ కుమార్

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్

తిరువూరు మండలం మల్లాల రెవెన్యూ గ్రామ పరిధిలో ఆర్‌.ఎస్‌. నంబర్‌ 281లో దాఖలా ఉన్న 7 ఎకరాల 58 సెంట్ల ప్రభుత్వ భూమిని తిరువూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. కుమార్ గారు పరిశీలించి, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు.
సదరు ప్రభుత్వ భూమికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు తిరువూరు తహసీల్దార్‌కు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రభుత్వ భూమిని పరిశీలించిన తిరుగు రా.డి.ఓ ఏ కుమార్

ప్రభుత్వం ప్రభుత్వ భూమిని పరిశీలించిన తిరుగు రా.డి.ఓ ఏ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *