తూర్పు గోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం (పున్నమి ప్రతినిధి) గోదావరి నదిలో ప్రవాహం భారీగా తగ్గింది. వర్షపాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
వర్షపాత పరిస్థితుల నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే సగానికి పైగా వరద నీరు తగ్గింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న ఫ్లడ్ సీజన్లో ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 3,513 TMCల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు.ఈ సంవత్జూసరం జూన్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి కేవలం 1,415.36 TMCల వరద నీటిని మాత్రమే దిగువకు విడుదల చేశారు.
తూర్పు గోదావరి
గతేడాది కంటే ఈసారి గోదావరి వరద నీరు