Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

హనుమకొండ జిల్లాలో ఘనంగా కళ్యాణలక్ష్మి పథకం 12వ వార్షికోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
హనుమకొండ జిల్లాలో ఘనంగా కళ్యాణలక్ష్మి పథకం 12వ వార్షికోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ​హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో కళ్యాణలక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి.
  • తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మహిళలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
  • ఈ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోందని రాజయ్య కొనియాడారు.

​హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో కళ్యాణలక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మహిళలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలుస్తోందని రాజయ్య కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *