Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
  • ప్రజల భద్రత కోసం ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద వాహనాల తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నారు.
  • డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ను మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రజల భద్రత కోసం ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద వాహనాల తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా ఉంచి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి వేళల్లో నగరం మరియు శివారు ప్రాంతాల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలను గమనిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద సమాచారం గమనించిన ప్రజలు వెంటనే 112 లేదా ఈగల్ సెల్ 1972కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *