Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి) మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరుణ్‌కుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
  • స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అనుసరించిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు తహసిల్దార్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరుణ్‌కుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ అనుసరించిన సత్యం, అహింసా మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొని మహాత్ముడికి నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *