Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

అన్నదాత సుఖీభవ పేర్లు లేని వారికి మరో అవకాశం వ్యవసాయ శాఖ అధికారి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్నదాత సుఖీభవ పేర్లు లేని వారికి మరో అవకాశం వ్యవసాయ శాఖ అధికారి

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేలి జూలై 24 (పున్నమి ప్రతినిధి) అన్నదాత సుఖీభవ పథకంలో పేర్లు రాలేదని చాలామంది రైతులు బాధపడుతున్నారని అటువంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని చిట్వేలి మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు రైతులు తమకు సంబంధించిన గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుల…

చిట్వేలి జూలై 24 (పున్నమి ప్రతినిధి)
అన్నదాత సుఖీభవ పథకంలో పేర్లు రాలేదని చాలామంది రైతులు బాధపడుతున్నారని అటువంటి వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని చిట్వేలి మండల వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ తెలిపారు రైతులు తమకు సంబంధించిన గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకుల వద్ద ఉన్న అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలన్నారు పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *